Babar Azam was unwilling to play The Hundred 2022
#babarazam
#davidwarner
#hundredleague2022
#mohammedrizwan
#ipl2022
#glennmaxwell

హండ్రెడ్ లీగ్ 2022 మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ జాయింట్‌గా దీన్ని నిర్వహించనున్నాయి. ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి. ఆయా ఫ్రాంఛైజీలన్నీ తమ స్క్వాడ్లను రూపొందించుకున్నాయి. ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న స్టార్లతో పాటు పలువురు జూనియర్లకూ ఇందులో అవకాశం లభించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న పలువురు క్రికెటర్లకు ఇందులో ఈ హండ్రెడ్ లీగ్ 2022 ఫ్రాంఛైజీల్లో చోటు దక్కింది.